మాల్తుమ్మెద ప్రభుత్వ పాఠశాలలకు 80 లక్షల నిధులు మంజూరు

02-11-2026 | 05:01pm

నాగిరెడ్డిపేట్,నవంబర్ 2 (విజయ క్రాంతి):మండలంలోని మాల్తుమ్మెద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,ఎంపీపీ ఎస్ పాఠశాలల అభివృద్ధి(Development of MPP Schools) కోసం నాబార్డ్ ద్వారా 80 లక్షల నిధులు మంజూరు చేయించిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు(Yellareddy MLA Madan Mohan Rao) ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ చిత్రపటానికి క్షీరాభిషేకం  నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మాల్తుమ్మెద  పిఏసిఎస్ డైరెక్టర భీమయ్య,వార్డ్ మెంబర్స్ సీనియర్ నాయకులు  కార్యకర్తలు,గ్రామస్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు