ప్రజావాణికి పోటెత్తిన అర్జీదారులు

02-11-2026 | 05:48pm

నిర్మల్ నవంబర్ 2 ( విజయ క్రాంతి): నిర్మల్ కలెక్టర్ కార్యాలయంలో (Nirmal Collector's Office) సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల విభాగానికి పెద్ద ఎత్తున దరఖాస్తుదారులు తరలివచ్చారు. ఉదయం 10 గంటల నుంచి ఒంటిగంట వరకు జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా(District Collector Bhavish Mishra), అడిషనల్ కలెక్టర్లు మాధవరావు రమేష్ రాథోడ్ ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను స్వీకరించి వాటిని సత్వర పరిష్కరించాలని సూచించారు. ప్రతి దరఖాస్తుదారుల నుంచి సమస్యను ఓపిక విన్న కలెక్టర్ వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్టు బాధితులకు హామీ ఇచ్చారు

మరిన్ని వార్తలు