కందుకూరులో ఘనంగా బతుకమ్మ సంబరాలు

10-10-2026 | 08:32pm

కందుకూరు,అక్టోబర్ 10( విజయక్రాంతి): కందుకూరు మండలంలో(Kandukur Mandal) గ్రామ గ్రామాన బతుకమ్మ సంబరాలు(Bathukamma Celebrations) మహిళలు ఘనంగా నిర్వహించారు ఆటపాటలతో బతుకమ్మను కొలచి పలు దేవాలయాల వద్ద బతుకమ్మను ఉంచి సంబరాలు జరుపుకున్నారు. మహిళలు యువతీ యువకులు సైతం బతుకమ్మ పండుగలో పాల్గొని ప్రతి ఒక్కరూ బతుకమ్మ పండుగను నిర్వహించారు. ఆయా గ్రామాల్లో సర్పంచులు,వార్డ్ మెంబర్లు,యువతీ,యువకులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంబరాలను ఘనంగా నిర్వహించుకుని బతుకమ్మలను ఆ ఎకౌంట్లో చెరువులో నిమజ్జనం చేశారు.

మరిన్ని వార్తలు