వ్యాన్ బోల్తా..... తప్పిన ప్రమాదం

04-10-2026 | 07:56pm

సుల్తానాబాద్, అక్టోబర్ 0 4 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా(Peddapalli District) సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి వద్ద రాజీవ్ రహదారిపై(Rajiv Highway)   ఆదివారం సాయంత్రం ప్రమాదవశాత్తు ఐచర్ వ్యాన్ బోల్తా(Eicher van overturns accidentally.) పడింది, పెద్ద ప్రమాదం తప్పింది, స్థానిక రెండవ  ఎస్సై  అశోక్ రెడ్డి(SI Ashok Reddy) తెలిపిన వివరాల ప్రకారం రహదారి పై వాహనం వెళ్తుండగా ఒక్కసారిగా  కుక్క అడ్డు రావడం తో దాన్ని రక్షించబోయి వ్యాన్ బోల్తా పడడంతో  డ్రైవర్ పరమేష్  స్వల్ప గాయాల తో బయటపడ్డాడు, హుటా హుటిన పోలీసులు సంఘటన స్థలం కు వెళ్లి గాయలకు గురైన డ్రైవర్ ను ఆస్పత్రికి తరలించారు, రోడ్డు క్లియర్ చేయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై అశోక్ రెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు