చిల్డ్రన్స్ పార్కులో పిల్లల ప్రాణాలకు ముప్పు

04-10-2026 | 09:09pm

జనగామ, అక్టోబర్ 04 (విజయక్రాంతి): జనగామ పట్టణంలోని బతుకమ్మ కుంట చిల్డ్రన్స్ పార్కు(Children's Park)లో విషసర్పం కనిపించడంతో సందర్శకులు ఉలిక్కిపడ్డారు. పిల్లలు ఆడుకుంటున్న సమయంలో పాము రావడంతో భయాందోళన నెలకొంది. పార్కు నిర్వహణ లోపం, పొదలు పెరగడం, లైట్లు లేకపోవడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే రక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు