ఈతకు వెళ్లి యువకుడి దుర్మరణం

20-09-2026 | 05:39pm

బోధన్ సెప్టెంబర్ 19 (విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం ఆశానగర్ శివారులో(Ashanagar Suburb) విషాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫాంపాండ్లో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో పడి యువకుడు మృతి చెందాడు. గజ ఈతగాళ్ల సాయంతో బయటకు తీశారు. కాగా ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు