విద్యుత్ శాఖలో అవగాహన సదస్సు
01-10-2026 | 08:15pm
నిర్మల్,(విజయక్రాంతి): విద్యుత్ వినియోదారులకు ‘పీఎం సూర్య ఘర్–ముఫ్త్ బిజ్లీ యోజన’ పథకం(PM Surya Ghar–Muft Bijli Yojana scheme)పై అవగాహన సదస్సు నిర్వహించారు. లీడ్ బ్యాంకు మేనేజర్ రాంగోపాల్, డివిజనల్ ఇంజనీర్ నాగరాజు ఈ పథకంపై అవగాహన కల్పించారు. విద్యుత్ బిల్లుల(Electricity bills)ను తక్కువ చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని ప్రభుత్వం రాయితీ ఉంటుందన్నారు. వినియోగదారులు దరఖాస్తు చేసుకునే విధానం తెలిపారు. ఈ ఈ పథకంపై జిల్లాలో విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలొ రామ్‌గోపాల్, టౌన్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ శ్రీనివాస్‌తో, విద్యుత్, బ్యాంకింగ్ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.