అండర్ 17 బాలుర క్రికెట్ ఎంపిక పోటీలు

23-10-2026 | 04:26pm

నిర్మల్ అక్టోబర్ 23 ( విజయక్రాంతి) : నిర్మల్ జిల్లా ఎస్ జిఎఫ్(Nirmal District SGF) ఆధ్వర్యంలో ఈరోజు లక్కీ క్రికెట్ అకాడమీలో(Lucky Cricket Academy) అండర్ 17 బాలుర క్రికెట్(Under-17 Boys' Cricket) ఎంపిక నిర్వహించడం జరిగింది దీనికి నిర్మల్ జిల్లాలోని క్రీడాకారులు 150మంది పాల్గొనడం జరిగింది దీనికి ముఖ్యఅతిథిగా ఎస్ జి ఎఫ్ సెక్రెటరీ రాథోడ్ లక్ష్మణ్ టిజిపేట కార్యదర్శి భూమన్న టీఎస్ పేట అధ్యక్షులు అంబాజీ సీనియర్ వ్యాయామ  ఉపాధ్యాయుడు ఆర్గనైజర్ రమణ లక్కీ క్రికెట్ కోచ్ సుదర్శన్ తదితర వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది ఇందులో సెలెక్ట్ అయిన క్రీడాకారులు రేపు జరిగే ఉమ్మడి అదిలాబాద్ జిల్లా జోనల్ స్థాయికి ఎంపిక చేయడం జరుగుతుంది

మరిన్ని వార్తలు