ఏబీవీపీ ఖానాపూర్ కమిటీ ఏర్పాటు

08-09-2026 | 09:56pm

ఖానాపూర్,(విజయక్రాంతి): అఖిల భారత విద్యార్థి పరిషత్ నిర్మల్ జిల్లా(Nirmal District) ఖానాపూర్ శాఖ ఆధ్వర్యంలో  నగర నూతన కమిటీ మంగళవారం ఎన్నుకున్నారు జూనియర్ కళాశాలలో  నిర్మల్ జిల్లా కన్వీనర్ మూడపెళ్లి దినేష్ మాట్లాడుతూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(All India Students' Council) 1949 జులై 9న ప్రారంభించబడి విద్యార్థుల మరియు విద్యారంగ సమస్యల పైన అలాగే సమాజం పట్ల అనేకమైన కార్యక్రమాలు చేస్తుందని ఏబీవీపీ 1999 కార్గిల్ సమయంలో విరాజవానులకు రక్తం అవసరమైన సమయంలో ఏబీవీపీ కార్యకర్తలు రక్తం దార పోషరన్నారు నూతన కమిటీ తెలియజేస్తూ నగర కార్యదర్శిగా పడకంటి నవీత్ కుమార్, 25 మంది ఏబీవీపీ కమిటీ ప్రకటించారు

మరిన్ని వార్తలు