వాడపల్లి ఎస్ఐగా ధర్మా బాధ్యతల స్వీకరణ

17-10-2026 | 07:36pm

దామరచర్ల :అక్టోబర్ ;17 : దామరచర్ల మండలం(Damaracherla Mandal) వాడపల్లి ఎస్ ఐ గా నియమితులైన ఎన్. ధర్మా(N. Dharma) శనివారం బాధ్యతలు స్వీకరించారు. నల్గొండ విఆర్  నుండి ఈయన వాడపల్లి ఎస్ఐ గా రాగా, ఇక్కడ ఇంచార్జ్ ఎస్ ఐ గా పనిచేసిన సైదులు వి ఆర్ పై నల్గొండ  వెళ్లారు.ఎస్ ఐ గా బాధ్యతలు స్వీకరించిన ధర్మా కు స్టేషన్ సిబ్బంది ఘన స్వాగతం పలికారు.

మరిన్ని వార్తలు