స్టేడియం స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యేలు
25-10-2026 | 04:56pm
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి) : నాగర్ కర్నూల్ జిల్లా(Nagarkurnool District) కేంద్రంలోని కొల్లాపూర్ చౌరస్తా సమీపంలో ఆర్టీఓ కార్యాలయం వెనుక స్టేడియం నిర్మాణం కోసం కేటాయించిన 10 ఎకరాల ఆట స్థలాన్ని(Playground) ఆదివారం డీసీసీ అధ్యక్షుడు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ(Dr. Chikkudu Vamsikrishna), ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డిలు పరిశీలించారు. స్టేడియం నిర్మాణానికి సంబంధించిన స్థల వివరాలను వారు పరిశీలించారు.