అంబులెన్సులను తనిఖీ చేసిన మేనేజర్ రాజ్ కుమార్
17-11-2026 | 11:25pm
వెంకటాపురం నూగూరు, నవంబర్ 17, (విజయక్రాంతి): ములుగు జిల్లా అత్యవసర సేవల(Mulugu District Emergency Services) విభాగాల మేనేజర్ పి. రాజ్ కుమార్. వెంకటాపురం, ఏదిరా 108 అంబులెన్సు లను మంగళవారం తనిఖీ చేయటం జరిగింది, రోగులకు అందిస్తున్న వైద్యం, రెస్పాన్స్ టైం, ఏ ఎం ఎస్, హెచ్ ఓ టి ఎస్ పి ఓ టి, వివరాలను. అడిగి తెలుసుకున్నారు,మందుల నిల్వలు ఆక్సిజన్, తదితర రికార్డ్స్ లను తనిఖీ చేసి, తగు సూచనలు చేయుట జరిగిది. ఈ కార్యక్రమంలో,అంబులెన్సు సిబ్బంది. ఈయంటి.రాజ్ కుమార్, పైలట్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.