డాక్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్
23-10-2026 | 07:57pm
వెంకటాపురం నూగూరు అక్టోబర్ 23 విజయక్రాంతి: వెంకటాపురం పరిధిలో పాత్రపురం గ్రామంలో శుక్రవారం డాక్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్(DOC Community Development Program) నిర్వహించడం జరిగింది. ఖమ్మం జిల్లా ఎస్ పి వి విస్వామి విశిష్ట అతిథి గా హాజరు అయ్యి పోస్టల్ డిపార్ట్ మెంట్ లోని వివిధ పథకాల గురించి ప్రజలకి అవగాహన కల్పించి , ప్రజలు ఈ పథకాలను సద్వినియోగం చేసుకోగలరని కోరారు. అదే విధంగా సర్పంచ్ బి. పుష్పలత ఉప సర్పంచ్ కె. వెంకటేశ్వరరావు ఎ. నాగేశ్వరరావు గ్రామ ప్రజలు తదితరులు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.