అముల్ ప్రోడక్ట్ కంపెనీ భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసిన

04-10-2026 | 05:16pm

రాష్ట్ర మంత్రులు

తూప్రాన్ టోల్గేట్ వద్ద ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ నేతలు

తూప్రాన్, అక్టోబర్ 4 (విజయ క్రాంతి): మెదక్ జిల్లా(Medak District) తూప్రాన్ మున్సిపల్ పరిధి బ్రాహ్మణపల్లి రైల్వే ట్రాక్(Brahmanapalli Railway Track) సమీప ప్రాంతంలో సాబర్ డైరీ అమూల్ ప్రోడక్ట్ కంపెనీ(Sabar Dairy Amul Product company) భూమి పూజ కార్యక్రమానికి విచ్చేస్తున్న రాష్ట్ర మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు(Duddilla Sridhar Babu) మరియు మంత్రి మెదక్ జిల్లా ఇన్చార్జ్ వివేక్ వెంకటస్వామి లను తూప్రాన్ టోల్గేట్ వద్ద ఘన స్వాగతం పలికిన మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు చిటుకుల మహిపాల్ రెడ్డి వీరి మిత్ర బృందం. ముందుగా రాష్ట్ర మంత్రులకు మర్యాదపూర్వకంగా బొకే అందించి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఇందులో మండల కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు