రాయిలాపూర్ లో ఉచిత మెడికల్ క్యాంప్
రామాయంపేట అక్టోబర్ 10 (విజయక్రాంతి) : రాయిలాపూర్ గ్రామంలో(Rayilapur Village) సర్పంచ్ గట్టు సుశీల(Gattu Susheela) ఆధ్వర్యంలో మల్లారెడ్డి హాస్పిటల్(Malla Reddy Hospital) వారి సౌజన్యంతో ఫ్రీగా మెడికల్ క్యాంపు(Medical Camp) నిర్వహించడం జరిగింది ఈ మెడికల్ క్యాంపలో 150మందదికి డాక్టటర్లు ఫ్రీగా చెకప్ చేసి ఫ్రీగా మందులు కూడా ఇవ్వడం జరిగింది ఈ మెడికల్ క్యాంపులో గ్రామ వార్డ్ మెంబర్లు(Village and Ward Members) కూడా పాల్గొన్నారు.
ఓర్పుల మహేష్. కుంటి సునీత శంకర్ జిన్నా మంజుల శ్రీనివాస్ రొడ్డ మంజుల శ్రీశైలం మేదరి సిద్దరాములు గ్రామ ప్రజలు పోచమైన కుమార్ అబ్బా రెడ్డి ఉపేందర్ రెడ్డి చాకలి రామచంద్రం భూపాల్ రెడ్డి సారుగు లక్ష్మణ్ టంకరి అనిల్ పోచమైన పోచయ్య కుమ్మరి లక్ష్మణ్ జిన్న ఎల్లయ్య డాక్టర్స్ :పద్మజ, మిథున్ మరియు తదితరులు పాల్గొన్నారు