రాష్ట్ర సమాచార కమిషనర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కలెక్టర్

28-10-2026 | 05:22pm

నస్పూర్, (విజయక్రాంతి): ఉమ్మడి జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం జిల్లాలోని నస్పూర్ సింగరేణి(Naspur Singareni) అతిథి గృహానికి విచ్చేసిన రాష్ట్ర సమాచార కమిషనర్ డాక్టర్ జి. చంద్రశేఖర్ రెడ్డినీ జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డి.సి.పి. ఎ.భాస్కర్, ఆర్ డీ ఓ శ్రీనివాస్ రావు, సింగరేణి సంస్థ శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ లతో మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు.

మరిన్ని వార్తలు