ప్రభుత్వ ఆసుపత్రి నూతన క్యాంటిన్ ను ప్రారంభించిన
సత్తుపల్లి. అక్టోబర్ 2. ( విజయ క్రాంతి ): సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు.డాక్టర్ మట్టా రాగమయి దయానంద్(MLA Dr. Matta Ragamayi Dayanand). ఈ కార్యక్రమం లో , మున్సిపల్ చైర్మన్ రిహన బేగం కమల్ పాషా, సత్తుపల్లి ఏఎంసి. చైర్మన్ దోమ ఆనంద్, హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మొరిశెట్టి సాంబశివరావు, ఫయాజ్, ఇనపనూరి కుమారి, హాస్పిటల్ సూపరడెంట్, ఆసుపత్రి డాక్టర్స్, సిబ్బంది,సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నారావు, సత్తుపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమిరెడ్డి సుబ్బారెడ్డి, సీనియర్ నాయకులు బొంతు వేణు సుమలత, సత్తుపల్లి మున్సిపల్ కౌన్సిలర్స్, మహిళా కాంగ్రెస్ నాయకులు, ఎన్ ఎస్ యు ఐ. యూత్ కాంగ్రెస్, ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు.