హిటాచి, టిప్పర్ సీజ్ చేసిన పోలీసులు

30-09-2026 | 06:44pm

నిజాంసాగర్ సెప్టెంబర్ 30(విజయక్రాంతి ) కామారెడ్డి జిల్లా మొహమ్మద్నగర్ మండలంలోని మగ్గంపూర్ గ్రామ శివారులో అక్రమంగా మొరం తరలిస్తున్న హిటచి, టిప్పర్ రెండు ట్రాక్టర్ లను పట్టుకొని కేసు నమోదు చేసినట్లు నిజాంసాగర్ ఎస్ఐ శివకుమార్(SI Sivakumar) తెలిపారు. అనుమతి లేకుండా ఇసుక మొరం రవాణా చేస్తే చట్టరంగా చర్యలు తీసుకొని కేసులు నమోదు చేస్తామని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు