భూపాలపల్లి జిల్లా గణపురం బీసీ కాలనీలో పోషణ మాసోత్సవాలు

18-09-2026 | 03:20pm

గణపురం, సెప్టెంబర్ 18 (విజయ క్రాంతి): మండల కేంద్రంలోని  బీసీ కాలనీలో శుక్రవారం పోషణ మాసం కార్యక్రమాన్ని శుక్రవారం ఐసిడిఎస్ సూపర్వైజర్ అరుణ(ICDS Supervisor Aruna) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శిశువు జీవితంలోని తొలి 1,000 రోజుల్లో పోషకాహారం, ఆరోగ్య సంరక్షణ ప్రాధాన్యత(Healthcare) పై అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ వి శ్రావణి గర్భిణులు, బాలింతలు, తల్లులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, కిశోర బాలికలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు