సన్‌స్క్రీన్‌తో స్కిన్‌కు ప్రొటెక్షన్ పక్కా!
28-09-2026 | 04:46pm
సన్‌స్క్రీన్ రాసుకున్న తర్వాత ముఖం జిడ్డుగా కనిపిస్తోందని దాన్ని వాడటం మానేయకండి. ప్రతిరోజూ సన్‌స్క్రీన్(Sunscreen) ఉపయోగించడం వల్ల సూర్యుడి UV కిరణాల నుంచి చర్మానికి రక్షణ లభిస్తుంది. అయితే హీరోయిన్ల అందానికి సన్‌స్క్రీన్ అనేది ఓ రహస్యం అని చెప్పవచ్చు..మీ చర్మ రకానికి సరిపోయే, నాన్-గ్రీసీ లేదా మ్యాట్ ఫినిష్ సన్‌స్క్రీన్‌ను ఎంచుకుంటే ముఖం జిడ్డుగా కనిపించకుండా ఉపయోగించవచ్చు. అందమైన, ఆరోగ్యకరమైన చర్మం కోసం రోజువారీ సన్‌స్క్రీన్ అలవాటు చేసుకోండి.