సుభద్రా అలంకారంలో గజ్వేల్ మహంకాళి
19-10-2026 | 11:04pm
గజ్వేల్ అక్టోబర్ 19: గజ్వేల్(Gajwel) మహంకాళి అమ్మవారు శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా తొమ్మిదవ రోజు సుభద్రాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది. యధావిధిగా ప్రత్యేక పూజలు గోపూజ చండీ హవనము అన్నదానము నిర్వహించారు.