సీఎం టూర్..నేతల అరెస్టులు

30-09-2026 | 12:12pm

తంగళ్ళపల్లి ,సెప్టెంబర్ 30 (విజయ క్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిరిసిల్ల పర్యటన నేపథ్యంలో తంగళ్లపల్లి మండలానికి చెందిన పలువురు బీఆర్ఎస్(BRS) నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో ఫ్యాక్స్ వైస్ చైర్మన్(PACS Vice Chairman) ఎగుమామిడి వెంకటరమణారెడ్డి, సర్పంచులు పూర్మాని రాజశేఖర్ రెడ్డి, గుండు ప్రేమ్ కుమార్, ఉప , పడిగెల రాజు, మానస, ప్రశాంత్ తదితరులు ఉన్నారు. ముందస్తు అరెస్టులపై బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు