ఉపాధ్యాయుడి కుటుంబానికి పరామర్శ

30-09-2026 | 01:24pm

బోథ్,సెప్టెంబర్ 30(విజయ క్రాంతి): సోనాల మండల కేంద్రానికి చెందిన ఉపాధ్యాయుడు తుల వెంకటరెడ్డి ఇటీవల మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మార్కెట్ కమిటీ చైర్మన్(Market Committee Chairman) మల్లెపూల సత్యనారాయణ పరామర్శించారు. ఆయన మృతి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట సోనాల మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ గాజుల పోతన్న, నాయకులు పన్నాల సమేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు