విశ్వకర్మ మహోత్సవాలు

17-09-2026 | 04:07pm

నిర్మల్ సెప్టెంబర్ 17(విజయక్రాంతి): శ్రీ శ్రీ విశ్వకర్మ భగవాన్(Lord Sri Sri Vishwakarma) జయంతి ఉత్సవాలు గురువారం ఘనంగా నిర్వహించారు విశ్వబ్రాహ్మణ సంఘం(Viswabrahmana Association) ఆధ్వర్యంలో  నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు శ్రీ అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ అప్పాల గణేష్ చక్రవర్తి  పాల్గొన్నారు. విశ్వకర్మడు జగత్ విశ్వానికి మూలా కారణమని కొని ఆడారు.

అనంతరం విశ్వకర్మ కమిటీ సభ్యులు ఇంద్రకరణ్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ అప్పాల గణేష్ చక్రవర్తి  శాలువతో సత్కరించి, మెమొంటో అందజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఎస్పీ రాజు, సుమలత రాఘవేంద్ర చారి, మాజీ కౌన్సిలర్ మేడారం ప్రదీప్, PACS చైర్మన్ రమణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని వార్తలు