ఐదు రోజులూ వానలే.. ఆ జిల్లాలకు 'ఎల్లో అలర్ట్' జారీ!

17-09-2026 | 06:45am

హైదరాబాద్: తెలంగాణకు వాతావరణ శాఖ భారీ వర్ష హెచ్చరిక జారీ చేసింది. నేటి నుంచి ఐదు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు(Telangana Rain) కురిసే అవకాశముందని తెలిపింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem), ఖమ్మం జిల్లాల్లో వర్షాలు పడే అవకాశముంది. 19,20, 21 తేదీల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది. ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్(Yellow Alert) జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. 


ఇవి కూడా చదవండి:


తెలుగు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్.. ఈ జిల్లాలో వర్షాలు

తెలంగాణకు అలర్ట్.. పలుచోట్ల భారీ వర్షాలు


మరిన్ని వార్తలు