రాష్ట్రస్థాయి పోటీలకు క్రీడాకారుల ఎంపిక

28-09-2026 | 08:02pm

భైంసా (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఎజిఎఫ్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జోనల్ స్థాయి అండర్ 14 అండర్ 17 క్రీడలను నిర్వహించారు. ఇందులో సెలెక్ట్ అయిన విద్యార్థులు అండర్ 14 నిర్మల్ లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారు. అండర్ 17 రంగారెడ్డి జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీ(state level competitions)లలో పాల్గొంటారు. ఎస్జీఎఫ్ సెక్రటరీ లక్ష్మణ్ డిజిపేట కార్యదర్శి అసోసియేషన్ వన్నెల భూమన్న కోశాధికారి నచ్చేందర్ జాయింట్ సెక్రెటరీ పోశెట్టి అలాగే రబ్బీ అసోసియేషన్ కార్యదర్శి భూమేష్ అధ్యక్షులు విద్యాసాగర్, చౌటుప్పల్ అసోసియేషన్ కార్యదర్శి అన్నపూర్ణ సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు రమణారావు బుచ్చి రామారావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు