మట్టి వినాయకునికి కలెక్టర్ పూజలు

17-09-2026 | 04:57pm

నిర్మల్ సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని కలెక్టరేట్స్ సమీకృత భవనం ప్రతిష్టించిన మట్టి వినాయకునికి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా(District Collector Bhavesh Mishra) గురువారం పూజలు నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణకు ఈ మట్టి వినాయకులు దోదపడతాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు రమేష్ నాగరాజు రమేష్ రాథోడ్ శ్రీనివాస్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు