కాలువల మరమ్మతులు చేపట్టి పంటలను కాపాడాలి
బీజేపీ కొల్లాపూర్ ఇంచార్జి ఏల్లేని సుధాకర్ రావు డిమాండ్.
కొల్లాపూర్ అక్టోబర్ 25: నాగర్ కర్నూల్ జిల్లా(Nagarkurnool District) కొల్లాపూర్ మండలం కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలోని(BJP Office) ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ. కాలువల మరమ్మతులు చేయించి అవకాశం ఉన్నచోట నీళ్లు వదిలి సాధ్యమైనంత వరకు పంటలను కాపాడాలని వారన్నారు. సబ్ స్టేషన్లను(substations) సందర్శించి పవర్ కట్స్ లేకుండా నిరంతరాయంగా కావాల్సిన పవర్ నందియాలన్నారు. నష్టపోయిన పంటలకు(Damaged crops) నష్టపరిహారంగా ఎకరాకు 20.000 ఇవ్వాలని ఇది రైతుల డిమాండ్ రైతుల(Farmers') పక్షాన మేము అడుగుతున్నామన్నారు.
20 సంవత్సరాలు పనిచేసిన మంత్రికి కొల్లాపూర్ ఎన్ని సబ్ స్టేషన్లు కావాలి. సబ్స్టేషన్లు వచ్చినప్పటికీ దానికి కావాల్సిన ఈహెచ్ సర్కులేషన్లు ఎన్ని కావాలని. సింగోటంలోని 50 ఎంఏ 31.ఎంఏ ఒక 51 ఎంఏ పెడితే కరెంటుకి ఏమాత్రం ప్రాబ్లం ఉండదు అన్నారు. జూపల్లి సంత గ్రామం పెద్ద దగడ సబ్ స్టేషన్ లో ఒకసారి ఏటీఎంయు పెడితే వనపర్తి కేతపల్లి. చుక్కపల్లి. పొంగల్ పెద్దదగడం పెంట్లవెల్లి. కాల్వరాల. కేతపల్లి. ఎలర్స్ . పెంట్లవెల్లి ఎలర్స్. కొల్లాపూర్ లో 130 కే పెట్టుకుని ఇంత దారుణంగా ఉంది అని ఆరోపించారు.
ఈ రెండు మూడు రోజుల్లో రైతులకు కావలసిన స్టేట్మెంట్ కావాలి. లేదంటే రైతులతో కలిసి మంత్రి జూపల్లి నిధి అధికారులను నిలదీస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కిషన్ నెంబర్ సందు రమేష్. కిషన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు గడ్డం శేఖర్. జిల్లా ఉపాధ్యక్షులు శేఖర్ గౌడ్. బిజెపి టౌన్ ప్రెసిడెంట్ ఇరగ దిండ్ల పరమేష్ తదితరులు పాల్గొన్నారు.