ఇంద్రవెల్లి సభను విజయవంతం చేయాలి

25-10-2026 | 07:34pm

కావేటి సబిత, మనోహర్ 

 బెజ్జూర్ అక్టోబర్ 25 (విజయక్రాంతి) : బెజ్జూర్, చింతలమానపల్లి మండలంలోని సలగుపల్లి, లంబడిగూడ, సిపెల్లి తదితర గ్రామాలలో టిఆర్ఎస్ పార్టీ(TRS Party) సిర్పూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ కావేటి సబిత(Kaveti Sabitha) మనోహర్ పర్యటించారు. ఈనెల 30న ఇంద్రవెల్లిలో(Indravelly) నిర్వహించే పాంచ జన్య సంకల్ప సభకు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత(Kavitha) అధ్యక్షతన సభ ఏర్పాటు చేయను నందున ఇట్టి కార్యక్రమానికి టీఆర్ఎస్ పార్టీ నాయకులు(TRS party leaders) అభిమానులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని సిర్పూర్ నియోజకవర్గ ఇన్చార్జి కావేటి సబిత మనోహర్ పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు