ఉషాను పరామర్శించిన ఎమ్మెల్యే రాగమయి

21-09-2026 | 09:33am

సత్తుపల్లి సెప్టెంబర్21( విజయ క్రాంతి): పట్టణంలోని ఓ పత్రిక జర్నలిస్ట్(Newspaper journalist) షేక్ ఖాదర్ బాబా వారి సతీమణి ఉష అనారోగ్యంతో ఎస్ ఆర్ నగర్ లోని జయంతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న సత్తుపల్లి శాసనసభ్యురాలు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్(Sathupalli MLA Matta Ragamayee Dayanand) ఆమెను పరామర్శించారు. ఆమె రిపోర్ట్ లన్ని పరిశీలించి, ధైర్యంగా ఉండాలని, పలు వైద్య సూచనలు అందజేశారు. ధైర్యంగా ఉండాలని,ఏమీ కాదని సలహా ఇచ్చారు. ఆమె వెంట మండల పార్టీ అధ్యక్షులు భీమిరెడ్డి సుబ్బారెడ్డి ఉన్నారు.

మరిన్ని వార్తలు