ఎర్రుపాలెంలో ఘనంగా కమల్‌రాజు జన్మదిన వేడుకలు

25-10-2026 | 07:11pm

ఎర్రుపాలెం, అక్టోబర్ 25 (విజయక్రాంతి): మధిర నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి, మాజీ జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు(Lingala Kamal Raju) జన్మదిన వేడుకలను మండల పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం ఎర్రుపాలెం బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కేక్ కట్ చేసిమిఠాయిలు పంచిపెట్టి జన్మదిన వేడుకలు నిర్వహించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ శీలం కవిత, యన్నం శ్రీనివాసరెడ్డి, మాజీ మండల అధ్యక్షులు శేగిరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి, గూడూరు రమణారెడ్డి, సీనియర్‌ నాయకులు శ్రీపాలశెట్టి తిరుపతిరావు, బొర్ర నరసింహారావు, గద్దల శ్రీనివాసరావు,కోట లోకేశ్‌, మాజీ ఎంపీటీసీలు సంక్రాంతి కృష్ణారావు, షేక్ మస్తాన్‌వలి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు