గుర్వాయిగూడెంలో ఘనంగా శ్రీమంతాలు

01-10-2026 | 06:48pm

కూసుమంచి, అక్టోబర్ 01 (విజయక్రాంతి): గురువాయిగూడెం అంగన్వాడీ కేంద్రంలో(Guruvayagudem Anganwadi Center ) పౌష్టికాహారం తీసుకోండి అనే ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భానోత్ బిక్షం నాయక్, పోషణ మాసం ఉత్సవాలను ప్రారంభించి అన్న ప్రసన్న కార్యక్రమం అక్షరభాష గర్భిణి స్త్రీలకు ఉద్దేశించి మాట్లాడారు. అంగన్వాడి సేవలను అందరు వినియోగించుకోవాలని కోరడం జరిగింది.

అంగన్వాడి కేంద్రం ద్వారా అందిస్తున్న పోషకాహారం దానివల్ల పోషక విలువలు వ్యక్తిగత పరిశుభ్రత పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ సువర్చల అంగన్వాడి టీచర్ సారాబుట్ల వెంకటలక్ష్మి, బానోతు సునీత, పంచాయతీ కార్యదర్శి కుశవార్డ్ మెంబర్లు గ్రామస్తులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు