బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు
బిక్కనూర్, అక్టోబర్ 28 (విజయక్రాంతి): బిక్కనూర్ మండలం(Bikkanur Mandal) ర్యాగట్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు(Congress and BJP leaders) తమ పార్టీలకు రాజీనామా చేసి బీఆర్ఎస్లో(BRS) చేరారు. బీజేపీకి చెందిన సామ నవీన్‌రెడ్డి, కాంగ్రెస్‌కు చెందిన కుమ్మరి ఎల్లం మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్(Gampa Goverdhan) సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఇన్చార్జి అధ్యక్షుడు అత్తెల్లి శ్రీనివాస్, గ్రామ అధ్యక్షుడు సాయిలు, సర్పంచ్ భాగ్య నీలంరెడ్డి, ఉపసర్పంచ్ సాయన్న, మల్లారెడ్డి, మహిపాల్‌రెడ్డి, ఎస్కే మహిపాల్‌రెడ్డి, రత్నంరెడ్డి, సంజీవరెడ్డి, సుధాకర్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి పాల్గొన్నారు.