జైలు గార్డుపై కాల్పులు..ఏం జరిగిందంటే..?

13-09-2026 | 11:55am

మధ్యప్రదేశ్: మధ్యప్రదేశ్‌(Madhya Pradesh )లోని రైసెన్ జిల్లా జైలులో అండర్‌ట్రయల్ ఖైదీ నీలేశ్ ఠాకూర్ జైలు గార్డు దిగ్విజయ్ సింగ్ తోమర్‌పై కాల్పులు జరిపి పరారయ్యేందుకు ప్రయత్నించాడు. గాయపడినప్పటికీ గార్డు ఖైదీని అడ్డుకున్నాడు.

ఈ ప్రమాదంలో సిబ్బంది నీలేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు జైలు సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేశారు.ఖైదీ చేతికి తుపాకీ ఎలా వచ్చిందనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు