ధర్పల్లి సీఐనీ కలిసిన కాంగ్రెస్ నాయకులు

10-10-2026 | 06:19pm

సిరికొండ, అక్టోబర్ 10( విజయ క్రాంతి ): సిరికొండ మండలం(Sirikonda Mandal) కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రోండ్ల గోవర్ధన్ రెడ్డి(Rondla Govardhan Reddy) ఆధ్వర్యంలో ధర్పల్లి సీఐ రామన్(Dharpally CI Raman) ను మర్యాద పూర్వకంగా కలిశారు. మండలంలోని పలు సమస్యలు సీఐ దృష్టికి తీసుకెళ్లినట్లు కాంగ్రెస్ నాయకులు చెప్పారు. శాంతి భద్రతల రక్షణకు నిరతరం కృషి చేస్తానని అన్నారు. అనంతరం శాలువాతో సన్మానించారు. నాయకులు ప్రభాకర్,సురేష్,ఉన్నారు.

మరిన్ని వార్తలు