ఇసుక ట్రాక్టర్ పట్టివేత

22-09-2026 | 11:23pm

భీమిని, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా భీమిని మండలంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను మంగళవారం భీమిని పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై కోటేశ్వర్(SI Koteswar) తెలిపిన వివరాల ప్రకారం పెద్దపేట గ్రామం వాగు నుంచి జగ్గయ్యపేట గ్రామానికి ఇసుక తరలిస్తున్న మామిడిపల్లికి చెందిన గుర్లె రాజారాం ఇసుక ట్రాక్టర్ ను పట్టుకొని కేసు నమోదు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.

మరిన్ని వార్తలు