ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

17-10-2026 | 04:38pm

సింగరేణి అక్టోబర్ 17 (విజయక్రాంతి) : సింగరేణి మండల(Singareni Mandal) పరిధిలోని బాజుమల్లాయిగూడెం జెడ్పిహెచ్ఎస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో(Zilla Parishad High School) ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్న వేణుమాధవరావు(Venumadhavarao) పిఆర్టియు ఉపాధ్యాయ సంఘం స్టేట్ అసోసియేట్(PRTU Teachers Union State Associate) ప్రెసిడెంట్ గా శనివారం ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి,ప్రభుత్వం ద్వారా ఉపాధ్యాయులకు రావాల్సిన బెనిఫిట్స్ కోసం కృషి చేస్తానని తెలిపారు.

మరిన్ని వార్తలు