నేడు ‘హై లైఫ్’ ఎగ్జిబిషన్ ప్రారంభం

27-10-2026 | 05:05am

నోవొటెల్ హెచ్‌ఐసీసీలో మూడు రోజులపాటు ప్రదర్శన  

హైదరాబాద్, అక్టోబర్ 26 (విజయక్రాంతి): పండుగ సీజన్‌ను పురస్కరించుకుని డిజైనర్ వేర్, బ్రైడల్ వేర్(designer wear), ఫెస్టివ్ కోచర్, అద్భుతమైన జ్యువెలరీ, గ్లామరస్ యాక్సెసరీస్(Glamorous Accessories)  ప్రత్యేకమైన కలెక్షన్స్‌తో మిమ్మల్ని అలరించడానికి ‘హై లైఫ్ ఎగ్జిబిషన్(High Life Exhibition)’ మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తోంది. దీపావళి వేడుకలు(Diwali Celebrations), వివాహ శుభకార్యాలు, ప్రతి ప్రత్యేక సందర్భానికి సరిపోయే అద్భుతమైన పండుగ దుస్తులు, అధునాతన డిజైనర్ స్టైల్స్, స్టేట్మెంట్ పీస్లను ఇక్కడ మీరు సొంతం చేసుకోవచ్చు. 

ఈ దీపావళిని మీ ప్రత్యేకమైన స్టైల్‌తో ఒక అద్భుతమైన వేడుకగా మార్చుకోవడానికి మంగళ, బుధ, గురువారాల్లో మూడు రోజుల పాటు  నోవాటెల్ హెచ్‌ఐసీసీ హైదరాబాద్‌లో జరిగే ఎగ్జిబిషన్‌ను సందర్శించాల్సిందిగా ప్రజలకు నిర్వాహకులలు విజ్ఞప్తి చేశారు.  

మరిన్ని వార్తలు