సాంప్రదాయ బద్ధంగా హైందవ గణేష్ నిమజ్జనం

22-09-2026 | 09:57pm

బోథ్. సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): మండల కేంద్రంలో హైందవ గణేష్ మండలి వారు సాంప్రదాయంగా నిమజ్జన(Ganesh immersion) కార్యక్రమాన్ని నిర్వహించారు. డీజే(DJ)లకు అనుమతులు లేకపోవడంతో గణేష్ మండపం గారు భజన కార్యక్రమం చేపట్టి నిమజ్జనం గావించారు. భజన పాటలు పురవీధుల గుండా కొనసాగిన శోభయాత్ర ఆకట్టుకుంది.

మరిన్ని వార్తలు