బిజెపి ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం..

17-09-2026 | 06:32pm

ఉట్నూర్, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): తెలంగాణ విమోచన దినోత్సవాన్ని(Telangana Liberation Day) బిజెపి ఆధ్వర్యంలో బిజెపి నాయకులు నిర్వహించి జాతీయ జెండాను ఎగరవేశారు. ఉట్నూర్ మండలంతో పాటు ఇంద్రవెల్లి, నార్నూర్, గాదిగూడ మండల కేంద్రాల్లో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు.

సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉట్నూరు మండల కేంద్రంలోని వినాయక్ చౌక్ లో జాతీయ జెండాను బీజేపీ నాయకులు మండల అధ్యక్షులు బింగి వెంకటేష్ పట్టణ అధ్యక్షులు తన్నీరు సతీష్ కార్యదర్శి కొండేరి రమేష్ సీనియర్ నాయకులు సడిగే గంగన్న బానోత్ జగన్ లింగా గౌడ్ కిషన్ పటేల్ శేషారావు కిరణ్ రమణ గంగాధర్ ఉగ్గే విజయ్ వేణు మహేందర్ కనక విజయ్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు