ప్రజావాణిలో రెండే దరఖాస్తులు

21-09-2026 | 02:43pm

బోథ్. సెప్టెంబర్ 21 ( విజయ క్రాంతి): సోనాల మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో(Public service program) రెండు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన దరఖాస్తులు వచ్చినట్లు నోడల్ అధికారి ఎంపీడీవో చిక్కాల రత్నాకర్ రావు తెలిపారు. 12 శాఖల అధికారులు కార్యక్రమానికి హాజరయ్యారన్నారు. ప్రజలు ప్రతి వారం ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీవో తో పాటు తాసిల్దార్ మల్లేశం పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు