ప్రారంభమైన బీటీ రోడ్డు పనులు

21-09-2026 | 12:02pm

బోథ్ .సెప్టెంబర్ 21 విజయ క్రాంతి: మండలంలోని మందబోగుడ గ్రామపంచాయతీ(Mandaboguda Gram Panchayat) పరిధిలోని కుచిరీయాల్ గ్రామం వరకు రెండు కిలోమీటర్ల బిటి రోడ్డు నిర్మాణపు పనులు ప్రారంభమయ్యాయి. రెండు కోట్ల రూపాయలతో ఈ రోడ్డు పనులను పూర్తి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు రోడ్డు సౌకర్యం మెరుగు పడనుంది. పనులను గ్రామ సర్పంచ్ బాబులాల్ పరిశీలించారు.

మరిన్ని వార్తలు