ఘనంగా ఏకాహం కార్యక్రమం
05-09-2026 | 05:26pm
భీమిని,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District) భీమిని మండలంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో(Sri Anjaneya Swamy Temple) శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఒకరోజు ఎక్కాహం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని భక్తులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి పారవశ్యంలో శ్రీకృష్ణుని యొక్క గోపాల కాలువలు తీశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి సంఘర్స్ రాజేశ్వర్ శర్మ, బెల్లంపల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సంఘర్స్ రవీందర్ రావు , సంఘర్ష్ హరీష్ రావు, సంఘర్ష్ సంతోష్ రావు, సంఘర్స్ గోపాల్ కిషన్,గన్నవరం రవీంద్ర చారి, మోర్ల బాపు, పసులోటి శ్రీనివాస్ గడ్డం శ్రీనివాస్ గౌడ్ వినోద్ గౌడ్, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.






