సత్తుపల్లి మారుతి సుజుకి షోరూంలో న్యూ వెహికల్ లాంచ్

17-09-2026 | 01:46pm

సత్తుపల్లి.సెప్టెంబర్ 17.(విజయ క్రాంతి): సత్తుపల్లి సింగరేణి GM వెంకటాచారి  ముఖ్యఅతిథిగా, బ్రాంచ్ మేనేజర్ నిమ్మగడ్డ శ్రీనివాసరావు. ఆధ్వర్యంలో న్యూ వెహికల్ లాంచ్(New Vehicle Launch) చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ప్రముఖులు, వ్యాపారవేత్తలు, సింగరేణి ఎంప్లాయిస్, బ్యాంకు మేనేజర్లు, స్టాఫ్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు