పొంచి ఉన్న ప్రమాదం

01-10-2026 | 02:35pm

బోథ్ అక్టోబర్ 1 (విజయ క్రాంతి) :మండల కేంద్రంలో ని ఎస్టీ బాలుర వసతి గృహంలో ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్(electrical transformer) ప్రమాదకరంగా ఉంది. ఎస్టీ హాస్టల్ విద్యార్థుల ఆవరణలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ చుట్టూ కంచి లేకపోవడంతో ప్రమాదకరంగా ఉందని విద్యార్థులు వాపోతున్నారు. ట్రాన్స్ఫార్మర్ చుట్టూ కంచె ఏర్పాటు చేసినట్లయితే ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఉంటాయని విద్యార్థులు అంటున్నారు. బాగా ఈ విషయమే హాస్టల్ వార్డెన్ సంబంధిత అధికారులకు ఈ విషయమై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు.

మరిన్ని వార్తలు