కోహెడకు రూ.32,46 లక్షలు సీఎం ఆర్ ఫ్ చెక్కులు మంజూరు

17-09-2026 | 09:59pm

కోహెడ, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): కోహెడ మండలంలోని ఆయా గ్రామాల్లోని లబ్ధిదారులకు  ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి గ్రామాల వారిగా రూ.32,46,700 నిధులను రాష్ట్ర రవాణా శాఖ, బీసీ సంక్షేమ సంఘం శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) మంజూరు చేసినట్లు కోహెడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శెట్టి సుధాకర్(Koheda Mandal Congress Party President Shetti Sudhakar) తెలిపారు.

శనిగరం 1,88,500,

తంగళ్లపల్లి 1,45,000

గుండారెడ్డి పల్లె 2,46,000

కూరెళ్ళ 86,500

కోహెడ 2,46,000

ధర్మసాగర్ పల్లె 1,20,000

వెంకటేశ్వర పల్లె 1,43,000

ఆరేపల్లి 1,76,700

బస్వాపూర్ 2,16,000

నాగ సముద్రాల 1,00,000

మైసంపల్లి 1,18,500

చెంచలచెర్వ్ పల్లె 1,52,000

పరివేద 60,000

నకిరేకొమ్ముల 1,17,000

శ్రీరాముల పల్లె 82,500

తీగలకుంట పల్లె 1,10,000

గొట్లమిట్ట 60,000

నారాయణ పూర్ 23,000

వరికోలు 4,28,000

రామచంద్రపూర్ 2,09,000

ఎర్రగుంట పల్లె 21,000

వింజపల్లి 1,95,000 నిధులు మంజూరైనట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు