తాగు నీరు వృధా
26-09-2026 | 02:10pm
వనపర్తి జిల్లా సెప్టెంబర్ 26: మున్సిపాలిటీ పరిధిలోని తాగునీటి పైపులైను లీకేజీతో కాలనీలు జలమయం అవుతూ తాగు నీళ్లు వృధా(Wastage of water) అవుతున్నాయి.జిల్లా కేంద్రంలోని 29వ వార్డులోనీ న్యూ టౌన్(New Town) కాలనీలో గత ఇరవై రోజుల నుండి తాగునీరు వృధా గా పోతున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఈ లీకేజీ కావడం తో సరిపడా నీళ్లు రావడం లేదనీ ఈ లీకేజీ నీ తోరగా పరిష్కరించాలని కాలనీ వాసులు కోరుతున్నారు.