బెల్లంపల్లి, సెప్టెంబర్ 10: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలో ని చంద్రవెళ్లికి చెందిన కంపెల రాము (28) సెంట్రింగ్ పని చేస్తూ జీ వనం సాగిస్తున్నాడు. గత కొంత కాలంగా సెంట్రింగ్ పనిలో నష్టాలు రావడంతో పని మానేసి కూలీగా మా రాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసయ్యాడు. సోమవారం రాత్రి ఇం ట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.