calender_icon.png 12 February, 2025 | 1:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువత అసాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలి..

11-02-2025 10:38:50 PM

మణుగూరు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం తీర్లపురం గ్రామ యువతకు వాలీబాల్ కిట్లను మంగళవారం ఎస్సై రాజ్ కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత అసాంఘిక చర్యలకు దూరంగా ఉండాలని  ఎస్సై రాజ్ కుమార్ అన్నారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.