calender_icon.png 13 January, 2025 | 9:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువత క్రీడల్లో రాణించాలి

13-01-2025 02:29:40 AM

ఆదిభట్ల మున్సిపల్ చైర్మన్ మర్రి నిరంజన్‌రెడ్డి 

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 12(విజయక్రాంతి): క్రీడలతో శరీర ధారుడ్యంతో పాటు మానసికోల్లాసం కలుగుతుందని ఆదిభట్ల మున్సిపల్ చైర్మన్ మర్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. సంక్రాంతి సందర్భంగా ఆదివారం కౌన్సిలర్ కోరే కలమ్మజంగయ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆదిభట్ల సీజన్ వాలీబాల్ టోర్నమెంట్‌ను ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.

యువత క్రీడల్లో రాణించాలన్నారు. ్రఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఈసీ శేఖర్‌గౌడ్, పల్లె గోపాల్‌గౌడ్, పాండురంగారెడ్డి, శ్రీనివాసచారి, రాజు, పీఏసీఎస్ డైరెక్టర్లు జమ్మ శ్రీశైలం, పల్లె శ్రీకాంత్‌గౌడ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.